Department of Agriculture
☁️ మీ డేటా క్లౌడ్‌లో సురక్షితంగా బ్యాకప్ అవుతుంది — మీరు వేరే డివైస్‌లో సైన్ ఇన్ చేసినా ఫైల్స్ మళ్ళీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
ముందుగా ఈ పంట నుంచి పంట నమోదు వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలి.
ఎక్సెల్ ఫైల్ లో క్రింద చూపిన విధం గా కాలమ్ పేర్లు మార్చుకోగలరు :
Booking IDKhatha NumberSurvey NumberAreaపైన తెలిపిన విధంగా కాలమ్ పేర్లు మార్చనీఎడాల రైతుల వివరాలు మరియు పంట వివరాలు రావు.
ముందుగా Upload Report లో కాలమ్ పేర్లు మార్చిన ఎక్సెల్ ఫైల్ ని అప్లోడు చేయాలి.
అప్లోడు చేసిన తరువాత e-Panta Report లో పంటల వారీగా రైతుల సంఖ్య మరియు విస్తీర్ణం, రైతుల పేర్లు రావడం జరుగుతుంది.
ఒక రైతు యొక్క పంట నమోదు వివరాలు చూడాలి అనుకుంటే Dashboard లో Search Farmer దగ్గర ఆధార్ కార్డు చివరి నాలుగు అంకెలు తో చూడవచ్చు.
Welcome,
Manage crop booking data
Track farmer allocations
Record & assess damage
Survey & subdivision calculation
Get personalized crop advice
Manage farmer profiles for distribution
Upload E Panta CSV/Excel files